Ads 468x60px

..

Wednesday, 15 June 2011

Swami Nigamananda dies fasting

Swami Nigamananda dies fasting for Ganga




Swami Nigamananda dies fasting for Ganga more details plz click thes headlines


బొత్స సత్యనారాయణ దూకుడు, కిరణ్ కుమార్ రెడ్డిలో కలవరం



హైదరాబాద్: ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ దూకుడుతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కలవరం చెందుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. బొత్స సత్యనారాయణతో పోటీ పడేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పాలనలో కిరణ్ కుమార్ రెడ్డి తనదైన ముద్ర వేయలేకపోయారు. మంత్రివర్గ ఏర్పాటులో కాస్తా సొంత ముద్ర వేశారని అనిపించినప్పటికీ ఆ తర్వాతి పరిణామాలు అంత ప్రభావం చూపలేకపోయాయి. వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులను కట్టడి చేయడంలో, జగన్ దూకుడును తగ్గించడంలో ఆయన సఫలం కాలేకపోయారు. పాలనలో కూడా తన సొంత ముద్రను వేయలేకపోయారు.



more details plz visit wwww.desitwits.com